తప్పు జరిగింది ఎవరికి చెప్పుకోవాలి?



తప్పు జరిగింది ఎవరికి చెప్పుకోవాలి?
మనం చేసిన తప్పును ఎలాంటి వ్యక్తికి చెప్పాలి అంటే ఆ వ్యక్తికి ఎలాంటి ఉత్తమమైన గుణాలు ఉండాలి?1) ఆ విషయాన్ని వారి వద్దే గోప్యంగా ఉంచగలగాలి. అవసర మైనపుడు ఎవరికి ఈ విషయాజూన్ని చేరిస్తే మనకు ఉప యోగపడుతుందో, లాభం ఉంటుందో వారికే చెప్పాలి తప్ప ప్రతివ్యక్తితో మాట్లాడే స్వభావం ఉండి, తప్పును అందరివద్ద ప్రస్థావించే వారు తప్పును అనుక్షణం ఎత్తిచూపే స్వభావం ఉండరాదు.

2) తప్పును కేవలం మనసులో ఉంచుకోవాలే తప్ప లేదా అక్క డికి దానిని వదిలి వేయాలి. ప్రతి రోజు ఆ విషయాన్ని ము ల్లులా గుచ్చడం సరికాదు. ముందే తప్పు చేశాం, ఆ తప్పు మలో ఉన్నదే, వాటిని విడిచిపెట్టి లేదా, ఆ ‘.. ఎప్పుడైనా మనకు సర్ది చెప్పేందుకు అవసరమని భావించినప్పుడు మొదట చేసిన తప్పును ఒక సంకేతంగా చెప్పవచ్చు. అలా కాక అదే పనిగా డప్పు వాయించినట్లుగా మన తప్పును మ నకే చెపుతూ ఉంటే ఆ పద్ధతి మంచిది కాదు.

3) ఇందులో విశేషం ఏమిటంటే అతని తప్పును చెప్పాలి. అక్క డ నుండి శక్తి లభించాలి. అదీకాక తప్పు చేసామన్న భావన మనలను శూలం గుచ్చుకున్నంతగా భాదించే తప్పు చేసా మన్న భావన మన బుద్ది నుండి తొలగిపోవాలంటే స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి. మార్గదర్శినం లభించే విధంగా.

4) అతని తప్పును అతనికే చెప్పాలి. అతను ఆ రంగంలో ముఖ్యమైన వ్యక్తి అయి ఉండాలి. ఆ వ్యక్తిపై మన బాధ్యత ఉండాలి లేదా అతను లేకుండా ఏ పని చేయం అని భావించే వ్యక్తి అయి ఉండాలి లేదంటే మనం ప్రతి వ్యక్తికీ అతను చేసిన తప్పును చెప్తు ఉండే ఈ ప్రపంచం ఇప్పటి ఈ తరం ఇలాగే ఉంటుంది. దానిని ఆధారంగా అవకాశాన్ని వినియో గించుకునే ప్రమాదం ఉంది.

5) తప్పును చెప్పడం అయితే తప్పనిసరి. దాని వల్ల మనసు తేలికపడుతుంది. ఎవరికైతే ఈ విషయాన్ని చెపుతామో ఆ వ్యక్తి మనకు భారమై ఉండకూడదు. ఎవరికైనా మన అనా రోగ్యం గురంచి చెబితే దాని వల్ల వారే స్వయంగా అనారో గ్యం పాలయితే దాని వల్ల మన ప్రయోజనం సిద్ధించదు.

చాలా మంది వ్యక్తులు స్వయంగా అధ్యాత్మిక రూపంలో నిర్బ లులై ఉంటారు. వారికి చేసిన తప్పును గురించి చెప్పినట్లైతే వారు వాటిని భస్మం చేయలేరు. ఒక మచ్చగా ఏర్పడుతుంది. మనం కాకుండా చాలా మందితో ఈ అనారోగ్యం గురించి చాటింపు వేస్తారు.
తప్పును గురించి ఎవరికి చెప్పాలి. ఎవరి వల్లనైతే విశ్వకల్యా ణం కగలదో వారికే చెప్పవచ్చు. ఉన్నతమైన ధారణ కలిగి ఉం డాలి. మహోన్నతమైన స్థితిని కలిగి ఉండాలి. ఇతరుల క్షేమాన్ని కోరుకునే వారై ఉండాలి. ఇతరులను క్షమించే గుణం స్వభావం కలిగి ఉండాలి. ఎవరైతే తమకు తాముగా సరిదిద్దుకున్న వారై ఉండాలి. అలాగే మనలను సరిదిద్దగలిగి ఉండాలి. దాని వల్ల మన జీవనం, మన కార్యక్రమాలు సంబంధం కలిగి ఉండాలి. అటువంటి వారికి మాత్రమే మన తప్పును చెప్పడం సము చితం.

సార రూపంలో మనం చేసిన తప్పును, అది ఎంత తప్పు అయి నా కావచ్చు. దానిని మనం నిజమైన మనసుతో స్వీకరించాలి. ఏ తప్పు అయితే మన ద్వారా జరిగిపోయిందో మనం చేసే సాం. ఇతరులు తప్పు చేస్తున్నప్పుడు చూసి మనం తప్పుడు మార్గం వైపు వెళ్లేందుకు ప్రయత్నంచేయవద్దు. ఎవరైనా మన విషయంలో తప్పుగా మనలను అనుమానిస్తారు, మనలో ఈర్ష్య, ద్వేషించే వారిపై పగ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు అతని చేతిలో మనం ఆడరాదు. మన శ్రేష్టత, సజ్జనతతో విడువరాదు. మన రెండవ తప్పును మొదటి తప్పు చెరిపివేయదు. ఉజల మనసులో ఈ విషయాన్ని మనకు నిజమని నిర్ణయించుకుంటుంది. మనం సరైన వ్యక్తులం కాదన్న విషయాన్ని మనకు తెలుస్తుంది.

మనం తప్పు చేసిన తర్వాత మన మన తప్పుల్ని అంగీకరిస్తే సంబాళించుకోవడం ద్వారా ఏమంటారు. ‘ఇతని ద్వారా తప్పు జరిగిపోయింది’ ఇతను అంగీకరిస్తున్నాడు. ఇప్పుడు అతనిపై ఒత్తిడిచేయాల్సిన అవసరం ఏముంది. ఇతరులలోని తప్పును చూసి మనం తప్పు చేసే ప్రయత్నంచేయవద్దు. మనం మంచిని మాత్రమే అనుసరిద్దామన్న నిర్ణయాన్ని తీసుకుని ముందుకు సాగుదాం