మీ అదృష్ట సంఖ్యను తెలుసుకోండి




మీ అదృష్ట సంఖ్యను తెలుసుకోండి
Know Your Lucky Number
ఒక్కోసారి ఎంత కష్టపడి పని చేసినా ఫలితం దక్కదుఅలాంటప్పుడు ఉసూరుమని ''అదృష్టం లేదు'' అని బాధపడుతూ నిట్టూర్పులు విడుస్తాం. ''కృషితో నాస్తి దుర్భిక్షం'' అన్నారునిజమేఅనుకున్న దానికోసం పట్టుదలతో పనిచేస్తే దాన్ని సాధించగల్గుతాంకానీకొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా ఆశించినది చేతికి అందకుంటే నిరాశ కలుగుతుంది. ''గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమ'' అనకూడదుకానీ నిజాయితీగా శ్రమించినా ఫలితం లేకుంటే అది అదృష్ట లోపంమరి ఈ అదృష్టాన్ని ఎలా కనిపెట్టాలి.. అదృష్టంతో విజయాన్ని ఎలా చేజిక్కుంచుకోవాలి.. అందుకు దానికి చాలా తేలికైన మార్గం ఉంది.
మీ నక్షత్రం ఏమిటో తెలిస్తే ఇక మీకు కలిసొచ్చే వారాలునంబర్లు ఇట్టే తెలుసుకోవచ్చు.
నక్షత్రం          అదృష్ట వారాలు          అదృష్ట సంఖ్య
అశ్వని      ఆదిమంగళగురుశని       7, 8
భరణి      గురుఆది      6, 9
కృత్తిక       బుధశుక్రశని      1, 9, 6
రోహిణి      గురువారం తప్ప తక్కిన అన్నీ      2, 6
మృగశిర       ఆదిసోమబుధశుక్ర       9, 6, 5
ఆరుద్ర      సోమశుక్ర      4, 5
పునర్వసు      ఆదిగురుశని      2, 3, 5
పుష్యమి      శుక్రవారం తప్ప అన్నీ       2, 8
ఆశ్లేష      సోమమంగళగురుశని      2, 5
మఖ       శనిమంగళ       1, 7
పుబ్బ      ఆదిసోమశుక్ర      1, 6
ఉత్తర      శనివారం తప్ప అన్నీ      1, 5
హస్త       ఆదిసోమమంగళబుధశుక్ర      2, 5
చిత్త      ఆదిబుధ      5, 6, 9
స్వాతి       సోమమంగళశని       4, 6
విశాఖ      ఆదివారం తప్ప అన్నీ       3, 6, 9
అనూరాధ      సోమబుధగురుశని       8, 9
జ్యేష్ఠ      సోమగురు      5, 9
మూల      ఆదిమంగళబుధ      3, 7
పూర్వాషాఢ      సోమవారం తప్ప అన్నీ      3, 6
ఉత్తరాషాఢ      ఆదిమంగళగురుశుక్ర      1, 3, 8
శ్రవణం      సోమబుధగురు      2, 8
ధనిష్ఠ      మంగళవారం తప్ప అన్నీ      8, 9
శతభిషం      సోమబుధశుక్రశని       4, 8
పూర్వాభాద్ర      బుధశని      3, 8
ఉత్తరాభాద్ర       మంగళగురుశుక్ర      3, 8
రేవతి      బుధవారం తప్ప అన్నీ      3, 5
lucky days and numbers brings success, lucky days and numbers brings prosperity, Know your Lucky number and days, Success with lucky numbers