సిరా ( ఇంకు ) తయారీ




సిరా లో రెండు  మూక్య మైన రకాలు ఉన్నాయి.
అవి
1. రై టింగ్ ఇంకు
2.బాల్ పెన్ ఇంకు

కావలసిన పదార్థములు:

ముందుగా ఇంకులలో వాడె ముడి పదార్థములు వాటి లక్షణాలు గురించి తెలుసుకుందాము

1. ట్యానిక్ ఆసిడ్
ఇది డార్క్ బ్రౌన్ (వక్క రంగులో ) ఉన్టున్ది. ఇందులో ఫెర్రాస్- సల్ఫెట్ అణు రసాయనిక లవనము ఉంటుంది 

2.గాలిక్ ఆసిడ్
ఇది లేత బూడిద రంగులో ఉన్టున్ది. ఇందులో కూడా ఫెర్రాస్ సల్ఫెట్ అణు లవనము ఉంటుంది

3.ఫెర్రాస్ సల్ఫెట్
ఈ రసాయనిక పదార్థము వైవా హారిక భాషలో "అన్న భేధీ" అని పిలుస్తారు.
ఇది ఆకు పాక్చని లవనము , ఉప్పు మాదిరిగా స్పటిక రూపం లో ఉన్టున్ది. పొడి రూపములో ఎన్ హైడ్రస్ మాదిరిగా లభిస్తుంది
మనకు కావలసిన పెర్రోగాలో టాన్నెట్ పదార్థమును తయారు చేస్తారు.

4.గం అరబిక్
కాగితము పైన నిలిచి ఉన్డేన్దుకు ఈ పదార్థమును ఉపయొగిన్చడమ్ జరుగుతుంది. 
దీనికి బదులుగా దేక్స్ ట్రిం అణు పదార్థమును కూడా ఉపయోగిస్తారు

5.ఏస్ిడ్ కార్బాలిక్
 దీనినే ఫెనాల్ అని అన్టారు. ఈ పదార్థమును ప్రిజ ర్వెటివ్ (నిలువ ఉంచే పదార్థముగా) తక్కువ మోతాదులో ఉపయోగిస్తారు.
దీనికి బదులుగా బెంజా ఇక్ ఆసిడ్ , సాల్ సిలీక్ ఆసిడ్ లను కూడాఉపయోగించ వచును 

6.హైడ్రొ క్లోరిక్ ఆసిడ్
ఇది తిని వేసే గుణాన్ని కలిగి ఉన్టున్ది కావున జాగ్రతగా ఉపయోగించాలి.
సజాల స్తితీలో అనగా నీరు కలిపిన 10% ద్రావనాన్ని ఉపయోగించాలి

7. రంగులు
నీతి లో కరిగే గుణము గల ఇంకు బ్లూ లేదా మెథలిన్  బ్లూ

8.ఇతర పదార్థములు
గ్ళిస రిన్, సెల్‌లో సాల్వ్, సార్చ్ టాల్, పంచ దార, ఆసిటొన్ , ఆల్కా హాల్ మొదలయిన పదార్థములు ఉపయోగించి సిరాకు ప్రాముఖ్యత  ను పెంచుతారు

కెమికల్స్ లభించే చొటు:
క్రియో సొట్ ఆయిల్ , రాసిన్ , ఫెనాల్ , క్రేసోల్, నాఫ్టలిన్, థార్ , ఆసిడ్ కొరకు

Bombay Chemicals
Pvt. Ltd.,
129, M. Gandhi Road,
Mumbai 1.

కెమికల్స్ , మసాలా దినుసులు కొరకు

1) Chemical Syndicate,
Bhavanarayana Street,
Near : Bapanaiah High
School,
Vijayawada 1.
2) Siyaram Dyes &
Chemicals,
28-4-9, yellamma
thota,
Near : Jagadamba
Centre,
Besides: Elite Hotel,
Visakhapatnam
530 020.
3) Capco Chemical works,
Tadiwala Lane,
Superi Baug Road,
Parle, Mumbai 12.
4)B.G. Shah & Co.,
19, Champ ak lal
Industrial Estate,
Sion, Mumbai-22.
5) M. P. Joshi&Company,
Princess street,
Murnbai-2.
6) T. Ali Mohommed &
Co.,
Sarang Street,
Opp : Phule Market,
Mumbai 3.
7) All Indian Kariana
Stores.
Pydhoni Naka,
Mumbai-3.
8) Grover & Co.,
Sameldas Gandhi Marg
Princess Street,
Mumbai-2.
9) A. Amruthlal & Co.,
Phydhoni Naka,
Mumbai 3.
10) Novarden Chemical
Works Ltd.,
Sakinaka,
Andheri (E),
Murnbai-59,
11) Ganesh Aushadhi
Bhandar,
245, Kalbadevi Road,
Mumbai 2.
12) Mukhesh & Co.,
Subhash Road,
Secunderabad 3.


సి యం సి, ఆసిడ్ స్లర్రీ, పాస్పేట్ వగైరా కొరకు

1) Modern Chemical
works,
Janki Niwas,
N.C. Kelkar Road,
Dadar, Mumbai-28.
2] Hico Products
Pvt. Ltd.
Mogul Lane,
Mafaim, Mumbai-16