హీరో సుమన్ తన జైలు జీవితం గురించి ఓ పత్రికకు ఇచ్చిన షాకింగ్ ఇంటర్వ్యూ..?

hero suman కోసం చిత్ర ఫలితం

గతంలో సుమన్ తన జైలు జీవితం కోసం ఓ పత్రికకు ఇచ్చిన షాకింగ్  ఇంటర్వ్యూ


1

అప్పటి  ముఖ్యమంత్రి కరుణానిధి కారణంగా చీకటి చెరసాల నుండి వెలుతురు ఉన్న జైల్లోకి మారారు హీరో సుమన్. హీరో కావడంతో తోటి ఖైదీలు చాలా బాగా చూసుకునే వారు.
5

ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఎవ్వరూ పట్టించుకోకపోయిన హీరోయిన్లు సుమలత, సుహసినిలు సుమన్ గురించి ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడారు. సుమన్ బెయిల్ కోసం న్యాయశాస్త్రం ప్రముఖులైన లాయర్లే రంగంలోకి దిగారు